Telugu sarswati-invitation-card
Format : PNG, Digital Invitation eCard for whatsapp, instagram, etc.
How to create
Just fill out the form below and click [Update & Preview eCard] to see your design come to life.
Delivery time?
Instant Online Download. You can see/download preview ecard before payment.
|| శ్రీ పంచమి శుభకాంక్షలు ||
సరస్వతి పూజ ఆహ్వానం
స్వస్తిశ్రీ శుభక్రత నామ సంవత్సర మాఘ శుద్ధ పంచమి అనగా తేదీ 26.01.2023 గురువారం ఉదయం 10:00 నుండి శ్రీ పంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని ABC HIGH SCHOOL లో సామూహిక అక్షరాభ్యాసం జరిపించబడును. కావున ఆసక్తిగల తల్లిదండ్రులు మీ మీ పిల్లలతో వచ్చి ఈ సామూహిక అక్షరాభ్యాసంలో పాల్గొని సరస్వతి దేవి కరుణాకటాక్షములు పొందుతారని ప్రార్థిస్తున్నాము.