Telugu
Format : PNG, Digital Invitation eCard for whatsapp, instagram, etc.
How to create
Just fill out the form below and click [Update & Preview eCard] to see your design come to life.
Delivery time?
Instant Online Download. You can see/download preview ecard before payment.
Change Ramji Photo(Optional)
శ్రీరామ కళ్యాణ మహోత్సవం
భక్తుల కోసం : శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవము స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ పరాభవ నామ సంవత్సర చైత్ర మాస శుక్లపక్ష నవమి శుక్రవారంపుష్యమీ నక్షత్రయుక్త అభిజిత్ లగ్న పుష్కరాంశ సుముహూర్తం నందు అనగా తేది 27-03-2025 రోజున మధ్యాహ్నం 12:01 గంటలకు అయోధ్యా నగరాధిపతి దశరథ మహారాజు గారి జ్యేష్ట పుత్రుడు శ్రీరామ చంద్రమూర్తి కి మిథిలానగరాధిపతి జనక మహారాజు గారి ప్రథమ పుత్రిక సీతాదేవి ని ఇచ్చి కళ్యాణం జరుపుటకు వేదపండితులు నిశ్చయించినారు.
విందు : మధ్యాహ్నం 1:00 గంటలకు, పల్లకిసేవ ఊరేగింపు : సాయంత్రం 5:00 గంటలకు